మహిళను దారుణంగా కొట్టారు (వీడియో)

567చూసినవారు
సిరియాలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పరువు తీసిందనే కారణంతో ఒక మహిళపై ఏడుగురు ముస్లిం పురుషుల బృందం కనికరం లేకుండా దాడి చేసింది. ఆమెను వారు కాళ్లతో తన్నారు. కర్రతో విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. తనను వదిలేయాలని ఆమె ప్రాధేయపడింది. ఆమె కాళ్లు పట్టుకున్నా వారు కనికరించలేదు. ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్