బాలయ్యకు దాదాపు రూ.10 కోట్ల అప్పు..!

56443చూసినవారు
బాలయ్యకు దాదాపు రూ.10 కోట్ల అప్పు..!
హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ వేశారు. అయితే బాల‌కృష్ణ త‌న పేరు మీద రూ. 81 కోట్ల 63 లక్షల ఆస్తులు ఉన్న‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. భార్య వసుంధర పేరు మీద రూ. 140 కోట్ల 38 లక్షల 83 వేలు ఉండ‌గా.. కొడుకు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ. 58 కోట్ల 63 లక్షల 66 వేలు ఉన్న‌ట్లు తెలిపారు. ఇక బాలయ్యకు రూ. 9 కోట్ల 9 లక్షల 22 వేల అప్పులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్