జపాన్‌లో భారీ భూకంపం

55చూసినవారు
జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. జపాన్‌లోని కురిల్‌ దీవుల్లో భూమి ఒక్కసారిగా భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైంది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్‌మాలజీ పార్క్ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఏమైనా ఆస్తి నష్టం లేదా, ప్రాణ నష్టం లేదా జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్