'స్పెషల్ స్కిల్స్' ఉంటేనే జాబ్​

73చూసినవారు
'స్పెషల్ స్కిల్స్' ఉంటేనే జాబ్​
ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి! నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. విపరీతమైన పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం రావాలంటే కొన్ని స్పెషల్ స్కిల్స్ అదనంగా కావాల్సిందే. విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలతో పాటు అభ్యర్థుల్లోని కొన్ని స్వాభావిక లక్షణాలను కూడా కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కీలకమైన ఆ స్కిల్స్ గురించి తెలుసుకుంటేనే ఉద్యోగ పోటీలో అభ్యర్థులు ఇతరుల కంటే ముందంజలో నిలువగలుగుతారు.

సంబంధిత పోస్ట్