ఈటలకు కీలక పదవి

144353చూసినవారు
ఈటలకు కీలక పదవి
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఆయనను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్‌ పదవిపై అసంతృప్తిగా ఉన్న ఈటలను బీజేపీ అధిష్టానం ఇటీవల ఢిల్లీకి పిలిపించింది. ఆయనను బుజ్జగించి చివరికి ప్రాధాన్యత ఉన్న పదవిని అప్పగించింది.

సంబంధిత పోస్ట్