ఒక లెజెండ్‌ మన మధ్య నుంచి వెళ్లిపోయారు: బోయపాటి

72చూసినవారు
ఒక లెజెండ్‌ మన మధ్య నుంచి వెళ్లిపోయారు: బోయపాటి
రామోజీ రావు ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విప్లవం సృష్టించారని సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. రామోజీ భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. 'ఒక లెజెండ్‌ మన మధ్య నుంచి వెళ్లిపోయారు. తెలుగు రాష్ట్రానికి ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ప్రతి వ్యాపారంలో అద్భుతాలు చేసి, తెలుగువారికి పేరు తెచ్చారు. లక్షల మందికి ఉపాధి కల్పించారు' అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్