VIDEO: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు

552చూసినవారు
గుజరాత్ నంబర్ ప్లేటుతో ఉన్న వాహనంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఓ వ్యక్తి నంబర్ ప్లేటు తీయగా.. దాని వెనుక ఖాళీ స్థలం కనిపించింది. తర్వాత అందులో చేయి పెట్టి మద్యం బాటిళ్లను బయటికి తీశాడు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి.. మద్యం బాటిళ్లను బయటికి తీశాడు. చాలా మంది ఇలా గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్