చిమ్మ చీకటిలో ఎదురుగా సింహం (షాకింగ్ Video)

1094చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో సింహం, మనిషికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఉత్తరాఖండ్ అటవీ అధికారి తీసినట్లు తెలుస్తోంది. చుట్టూ చీకటి అలుముకున్న రాత్రి సమయంలో ఓ బైకర్ వేగంగా బైక్ హెడ్ లైట్ వెలుతురుతో ముందుకు సాగిపోతుండగా.. అతనికి ఎదురుగా ఓ సింహం ఠీవిగా నడుచుకుంటూ వస్తోంది. బైకర్ ధైర్యం తెచ్చుకుని బైక్‌ను స్లో చేసి ఆపేశాడు. బైకర్‌కు దగ్గరగా వచ్చిన సింహం పక్కనే ఉన్న గోడ ఎక్కి వెళ్లిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్