కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. వైరల్ వీడియో

551చూసినవారు
ప్రీ వెడ్డింగ్ షూట్ తన ప్రాణాలమీదకు వచ్చిందని టెలివిజన్ నటి ఆర్య వోరా.. స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో మైనస్ 22 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ప్రాంతంలో ఆమె ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేశారు. అక్కడ విపరీతమైన చలి కారణంగా ఆమె స్పృహ తప్పి పడిపోయినట్లు ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో అక్కడున్న వారు తనను కాపాడారని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్