నేరేడు ఎవరు తినకూడదంటే.?

1565చూసినవారు
నేరేడు ఎవరు తినకూడదంటే.?
నేరేడు శరీరంలో వాత దోషాన్ని ఎక్కువ చేస్తుందని, కాబట్టి వాతం ఉంటే వీటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల సహజంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు రోగులు వీటిని తినకూడదు. నేరేడు ఎక్కువ తింటే జ్వరం, గొంతు నొప్పి వస్తుంది. ఖాళీ కడుపుతో లేదా పాలు తాగాక వీటిని తినొద్దు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్