స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌

529చూసినవారు
స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌
హోలీ ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే పడ్డాయి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు. ఇందులో భాగంగానే అమెజాన్‌ స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. అమెజాన్‌ సేల్‌లో భాగంగా హానర్‌ ఎక్స్‌9బీ ఫోన్‌ను 16 శాతం డిస్కౌంట్‌తో రూ. 25,999కే సొంతం చేసుకోవచ్చు. యాపిల్‌ ఐఫోన్‌13పై 17 శాతం డిస్కౌంట్‌తో రూ. 49,499కే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎమ్‌6 ఫోన్‌ను రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్