ఎండకు తాళలేక మనిషిని కాపీ కొట్టిన సింహం (వీడియో)

70చూసినవారు
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ సింహం ఎండ వేడికి భరించలేకపోయింది. బయటికి వెళ్లే సమయంలో అడుగు పెట్టలేక ఇబ్బంది పడింది. వెంటనే ఓ పెద్ద ఆకును నోటితో పట్టుకుంది. తలపై ఆకు ఉండడం వల్ల ఎండ తగలకుండా రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తోంది. ఈ వీడియో గ్రాఫిక్స్‌లా అనిపించినా సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్