వరుడు మెడలో పొడవాటి దండ.. అందులో ఏముందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

79చూసినవారు
భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా sahil_official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఓ వివాహ వీడియో తెగ వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమంలో బాగంగా ఓ ఇంటి బాల్కనీలో ఉన్న వరుడి మెడలో పొడవాటి దండ వేశారు. ఆ భారీ దండ అంచును మరో ఇంటి గోడపై ఓ వ్యక్తి పట్టుకున్నాడు. అయితే ఆ దండలో ఏముందో తెలిస్తే అవాక్కవుతారు. ఆ దండ మొత్తం రూ.500 నోట్లతో తయారు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్