రెండు కప్పల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి (Video)

62చూసినవారు
జంతువుల మధ్య కొన్నిసార్లు మనుషుల తరహాలో తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, కప్పలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో రెండు కప్పలు పక్కన పక్కనే కూర్చుని ఆహారం కోస వేచి చూస్తూ ఉంటాయి. అంతలో ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి.. కప్పల మధ్యన వదలుతాడు. దాన్ని ఓ కప్ప లటుక్కున నోట్లో వేసుకుంటుంది. దీంతో ఆకలితో ఉన్న మరో కప్ప దానిపై దాడికి దిగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్