వైద్యశాస్త్రంలో అద్భుతం. హెచ్ఐవీకి చికిత్స

575చూసినవారు
వైద్యశాస్త్రంలో అద్భుతం. హెచ్ఐవీకి చికిత్స
వైద్య రంగంలో మరో ముందడుగు పడింది. హెచ్ఐవీ మహమ్మారిని క్రిస్పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ అనే టెక్నాలజీ సాయంతో విజయవంతంగా తొలగించినట్లు నెదర్లాండ్లోని ఆమ్ స్టర్ డ్యామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ చికిత్స పూర్తిగా అందుబాటులోకి రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చని వారు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్