ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. అయితే, ఓ రైలు అతడి పైనుంచి వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డాడు. బిజ్నోర్‌లోని అడంపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది. మద్యం సేవించిన వ్యక్తి రైల్వే ట్రాక్ మధ్యలో పడుకున్నాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.