ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2000 బ్యాచ్‌కు చెందిన సురేష్‌కుమార్, సాల్మన్ ఆరోక్యరాజ్‌లకు ముఖ్య కార్యదర్శి హోదా అలాగే 2009 బ్యాచ్‌కు చెందిన కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, సీహెచ్ శ్రీధర్‌లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఐపీఎస్ అధికారులు అయిన విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్ పదోన్నతి కల్పించారు.