మళ్లీ పెరిగిన బంగారం ధరలు

92637చూసినవారు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
గోల్డ్ రేట్స్ మళ్లీ షాకిచ్చాయి. నిన్న కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.540 పెరిగింది. దీంతో రూ.74,340కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.68,150కి చేరుకుంది. ఇక సిల్వర్ రేట్లు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.90,000గా ఉంది.

సంబంధిత పోస్ట్