అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త 5G ఫోన్

75చూసినవారు
అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త 5G ఫోన్
రియల్ మీ ఇటీవల అతి తక్కువ బడ్జెట్లో ఓ సూపర్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. రియల్ మీ సీ65 పేరుతో వచ్చిన 5G ఫోన్ రూ. 10,499 నుంచి ప్రారంభమవుతోంది. దీనిలో HD ప్లస్ డిస్ ప్లే, మీడియా టెక్ చిప్ సెట్, 50ఎంపీ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ఉంటుంది. ఇది మూడు వేరియంట్లతో వస్తుంది. మూడింటిలోనూ వేరు వేరు ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యాలతో వస్తోంది. అలాగే రెండు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్