హోండా భారతీయ మార్కెట్లోకి అమేజ్ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ఫీచర్లను గమనిస్తే.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్)ను ఇందులో ఇచ్చారు. అలాగే ఈ కారులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీటర్‌కు 18.65 కి.మీ మైలేజ్..సీవీటీ వేరియంట్ రూ.19.46 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.7.99 లక్షలుగా ఉంది.