ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్‌కు సంబంధించి EPFO కీలక ప్రకటన చేసింది. ఇందుకు నిర్దేశించిన గడువును మరో 15 రోజులు పొడిగించింది. వాస్తవానికి గడువు నవంబరు 30తో ముగియగా.. తాజాగా డిసెంబర్ 15 వరకు పొడిగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన వారి యూఏఎన్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అప్పుడే ఈఎల్‌ఐ ప్రయోజనాలు అందుతాయని వెల్లడించింది.