వేలిముద్రలతో విషప్రయోగాన్ని కనిపెట్టే కొత్త పద్దతి వచ్చేసింది!

65చూసినవారు
వేలిముద్రలతో విషప్రయోగాన్ని కనిపెట్టే కొత్త పద్దతి వచ్చేసింది!
యూకేలోని లఫ్‌బరో విశ్వ విద్యాలయం పరిశోధకులు.. పోలీసులు తీస్తున్న వేలిముద్రల్లో- నిందితులు అదివరకు వాడిన రసాయనాల అవశేషాల్ని పసిగట్టే ‘మాస్‌ స్పెక్ట్రోమెట్రీ’ అన్న పద్ధతిని ఆవిష్కరించారు. పోలీసుల దర్యాప్తుకి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం వేలిముద్రలు తీయడానికి ‘జిలెటిన్‌ లేయర్స్' వాడుతున్నారు. ఇది ఇతర రసాయనాల అవశేషాల్ని కప్పేస్తుంది.. దాంతో దోషులు విషం వాడారో, మద్యం తీసుకున్నారో బయటపడేది కాదు.

సంబంధిత పోస్ట్