రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది..

71చూసినవారు
రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది..
ఇటీవల వరుసగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్న రియల్‌మీ మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ పీ1 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ పీ1 సిరీస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా రియల్ పీ1, పీ1 ప్రో పేరుతో రెండు ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారు. ఏప్రిల్ 15న ఈ మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్