అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్

56చూసినవారు
అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగనున్న నేపథ్యంలో.. హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు డొనాల్డ్ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో.. ట్రంప్‌కు దిమ్మతిరిగేలా ఓ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. దాదాపు సగం మంది అమెరికన్లు.. అధ్యక్ష ఎన్నికల నుంచి ట్రంప్ తప్పుకోవాలని బలంగా కోరుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది.

సంబంధిత పోస్ట్