ఆవులను కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

56చూసినవారు
పట్టణాల్లో పశువులకు మేత దొరక్క, ప్లాస్టిక్‌ కవర్లు తిని మృత్యువాత పడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన పదార్థాలు తిని ఆవు, కడుపులోని దూడ మరణించాయి. పశువైద్యులు ఇంజక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కించినా ఫలితం లేకపోయింది. చాలా పట్టణాల్లో ఇలా రోడ్లపై వదిలేయడం వల్ల రాత్రిపూట యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్