మీ రాశిచక్రం ఆధారంగా మిమ్మల్ని సూచించే కోట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: నా విధికి నేనే యజమానిని. నా ఆత్మకు నేనే సారధిని.
వృషభం: నిన్ను ఏదైతే అంతం చేయదో అదే నిన్ను బలపరుస్తుంది.
మిధునరాశి: నవ్వకుండా ఒక రోజు వుండడం అంటే ఆ రోజు వృథా అయినట్టే.
సింహ రాశి: నీ ప్రేమ నన్ను బలవంతుడిని చేస్తుంది, నీ ద్వేషం నన్ను ఆపలేనంతగా చేస్తుంది.
తులారాశి: వ్యక్తులు పరిపూర్ణంగా ఉండాలని మీరు ఆశించడం మానేసినప్పుడు, మీరు వారిని ఇష్టపడవచ్చు.
మీనరాశి: మీరు నేర్చుకునే గొప్ప విషయం ఏమిటంటే ప్రేమించడం, ప్రేమను పొందటం.