అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

3686చూసినవారు
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ గా డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు అరుణా మిల్లర్ (58) చరిత్ర సృష్టించారు. ఆమె బుధవారం 10 గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు ఏడాది వయసున్నప్పుడే వారి కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. అరుణ ఈ ఘనత సాధించిన తొలి ఇండో అమెరికన్ గా రికార్డులకెక్కారు.

సంబంధిత పోస్ట్