పారిస్ ఒలింపిక్స్ లో హిందీకి అరుదైన గౌరవం

52చూసినవారు
పారిస్ ఒలింపిక్స్ లో హిందీకి అరుదైన గౌరవం
సెన్ నదిపై అట్టహాసంగా జరిగిన పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ప్రదర్శించిన ఆరు భాషల్లో హిందీ కూడా ఒకటి కావడం విశేషం. ‘సిస్టర్ హుడ్' పేరిట ఫ్రాన్స్ మహిళలు అందించిన తోడ్పాటుకు నివాళిగా కొన్ని ఇన్ఫోగ్రాపిక్స్ ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్