హైదరాబాద్ ఎన్ఐఐఎంహెచ్‌కు అరుదైన ఘనత

52చూసినవారు
హైదరాబాద్ ఎన్ఐఐఎంహెచ్‌కు అరుదైన ఘనత
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్(ఎన్‌ఐఐఎంహెచ్)కి అరుదైన ఘనత దక్కింది. తాజాగా ఈ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు లభించింది. వచ్చే నాలుగేళ్ల పాటు తమ సంస్థకు ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ సమన్వయ కేంద్రంగా ఎన్ఐఐఎంహెచ్ పనిచేస్తుందని డబ్ల్యూ‌హెచ్ఓ ప్రకటించింది. మన దేశంలో ఈ గుర్తింపు పొందిన మూడో వైద్య పరిశోధనా సంస్థ ఇదే కావడం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్