మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం

1097చూసినవారు
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. చెన్నైలోని ప్రముఖ వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. ఈ నెల 13న యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. కాగా, ఈ పురస్కారాన్ని రామ్‌చరణ్‌కు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్