TG: సంధ్య దియేటర్ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ మీడియా సమక్షంలో శనివారం రాత్రి మాట్లాడారు. 'రేవతి, శ్రీతేజ్ ఘటన విషయంలో 15 రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నాను. కానీ, పోలీసులు వారి దగ్గరుకు వెళ్లవద్దని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తునా' అని పేర్కొన్నారు.