రోజుకో స్పూన్ నెయ్యితో ఎంతో ఆరోగ్యం

54చూసినవారు
రోజుకో స్పూన్ నెయ్యితో ఎంతో ఆరోగ్యం
రోజుకో స్పూన్ నెయ్యి తింటే చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్ డి, కె, ఇ, ఎలతో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇతర ఆహార పదార్థాల నుండి పోషకాలను గ్రహించడంలో సాయం చేస్తుంది. ఉదయమే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ టీస్పూన్ నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్ధకం నుండి రిలాక్స్ అయి జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే నెయ్యి చర్మం, జుట్టుకి చాలా మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్