ఆ దర్శకులు తీస్తేనే.. మోదీ బయోపిక్‌లో నటిస్తా: స‌త్య‌రాజ్

78చూసినవారు
ఆ దర్శకులు తీస్తేనే.. మోదీ బయోపిక్‌లో నటిస్తా: స‌త్య‌రాజ్
తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఓ బయోపిక్ సినిమాలో ప్రధాని మోదీ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తొలుత ఈ వ్యాఖ్యలను సత్యరాజ్ ఖండించారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ పాత్రలో నటించడానికి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ‘వెట్రి మారన్’, పా.రజిత్, మరి సెల్వరాజ్ లాంటి డైరెక్టర్లు ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తే ఇందులో నటిస్తా’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్