బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో ఓ రెండేళ్ల చిన్నారి గుండెపోటుతో
అస్వస్థతకు గురి కాగా ఎయిమ్స్ వైద్యులు CPR చేసి రక్ష
ించారు.ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు వైద్యులు చిన్నారి ఊపిరి త
ీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా శ్రమించి కాపాడారు. ఈ క్రమంలో విమానాన్ని అత
్యవసరంగా నాగపూర్ కు మళ్లించారు. అనంతరం చిన్నారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ ట్విట్టర్ లో షేర్ చేసింది.