పాకిస్థాన్‌లోనూ రాజ్ కపూర్ పుట్టిన‌రోజు వేడుక‌లు

80చూసినవారు
పాకిస్థాన్‌లోనూ రాజ్ కపూర్ పుట్టిన‌రోజు వేడుక‌లు
భారతీయ సినిమాలో పరిచయం అవసరం లేని నటుడు రాజ్ కపూర్. డిసెంబర్ 14న రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను కపూర్ ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. అయితే కపూర్ శత జయంతి వేడుకలను ఆయన అభిమానులు పాకిస్థాన్‌లోనూ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలు రాజ్‌కపూర్‌కు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1924, డిసెంబ‌ర్ 14న జ‌న్మించిన రాజ్ క‌పూర్‌.. 1988, జూన్ 2న న్యూఢిల్లీలో క‌న్నుమూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్