22 అడుగుల తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు కవిత భూమి పూజ

72చూసినవారు
ప్రభుత్వ జీవోలను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు BRS MLC కల్వకుంట్ల కవిత భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదని ఆమె మండిపడ్డారు. ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్టించుకుంటామన్నారు. గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు. మా అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని, బతుకమ్మను కాపాడుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్