ఉపగ్రహ కక్ష్య నుంచి సూర్యగ్రహణ వీక్షణ

61చూసినవారు
ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ గ్రహణం 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది. ఈ క్రమంలో స్టార్ లింక్ శాటిలైట్ కక్ష్య నుంచి తీసిన వీడియోను ఎలాన్ మస్క్ పంచుకున్నారు. '27 ఏళ్ల తర్వాత ఏర్పడిన ఇలాంటి సూర్యగ్రహణం వీక్షించడం అద్భుతంగా ఉంది. ఆస్టిన్ నుంచి గ్రహణాన్ని చూడటం బాగుంది‘ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్