గొర్రెల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

84చూసినవారు
గొర్రెల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గొర్రెల పెంపకం దారులు వాటి ఎంపికలో విషయంలో వయస్సు, జాతి, బాహ్య లక్షణాలు, శారీరక స్థితి మొదలగు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అధిక మాంసాన్నిచ్చే మేలు జాతి గొర్రెలైన నెలల్లారు, డెక్కని, మాండ్య జాతులను ఎంపిక చేసుకోవాలి. ఆడ గొర్రెలు ఒకటి నుండి ఒకటిన్నర వయస్సు గల 25-30 కి. బరువు గల వాటిని ఎంపిక చేసుకోవాలి. క్రింది దవడకు 2 శాశ్వత పళ్ళు వచ్చి ఉండాలి. పొట్టేలు అయితే ఒక్కటిన్నర నుండి 2 ఏళ్ళ వయస్సు కలిగి సుమారు 35 కిలోల బరువుతో ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్