జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్

71చూసినవారు
జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్
వాతావరణ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ వేగంగా సోకుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, మంచినీటి లభ్యత తగ్గిపోతుండడం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువుల వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పుల వల్ల కనీసం మూడు లక్షల వైరస్‌లు మొదటిసారిగా కొత్త జంతువులోకి చేరతాయని అంచనా. వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.

సంబంధిత పోస్ట్