శివ భజన వింటూ నవజాత శిశువు తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన ఘటన తొలిసారి మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఉజ్జయినిలోని మంఛామన్ కాలనీకు చెందిన ఉపాసనా దీక్షిత్‌కు మార్చి 27న ప్రసవ నొప్పులతో ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమె తన అత్త ప్రీతిని ఆపరేషన్ గదిలోకి అనుమతించాలని కోరారు. వైద్యులు ఒప్పుకోవడంతో లోపలికొచ్చిన ప్రీతి శివ భజనలు పాడారు. 20 నిమిషాల్లో
ఉపాసన మగబిడ్డకు జన్మనిచ్చారు.