ఆర్మీ మెడికల్ సర్వీసెస్‌ డీజీగా మహిళా అధికారి

68చూసినవారు
ఆర్మీ మెడికల్ సర్వీసెస్‌ డీజీగా మహిళా అధికారి
ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌‌గా తొలిసారి ఒక మహిళా అధికారి నియమితులయ్యారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ సాధనా సక్సేనా నాయర్‌‌కు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఆగస్టు 1న (గురువారం) ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. తద్వారా ఈ కీలక పదవి చేపట్టిన తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందనున్నారు. ఇంతకుముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్