తుపాకీని బ్రష్‌తో కడుగుతున్న మహిళ.. వీడియో వైరల్

59చూసినవారు
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ తుపాకీ కడుగుతున్న వీడియో తాజాగా వైరల్‌గా మారింది. మహువా పోలీసు పరిధిలోని గణేష్‌పురా గ్రామంలో ఒక మహిళ బట్టలు రుద్దే బ్రష్‌తో తుపాకీలను శుభ్రం చేస్తోంది. ఈ వీడియో పోలీసులకు చేరడంతో పోలీసులు మహిళ, ఆమె భర్త శక్తి కపూర్ సఖ్వార్, ఆమె బావ బిహారి లాల్‌లను అరెస్టు చేశారు. ఈ దాడిలో మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఆరు నెలల నుంచి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.

సంబంధిత పోస్ట్