కేవలం వెంట్రుకతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మహిళ

67చూసినవారు
కేవలం వెంట్రుకతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మహిళ
తాజాగా ఓ యువతి ఒకే వెంట్రుకతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ట్రేసీ మాకీ అనే యువతి ఇటీవల ప్రపంచంలోని ఏ మహిళకి లేని పొడవాటి చేతి వెంట్రుకలను కలిగి ఉంది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమెకు "పొడవైన ఆర్మ్ హెయిర్" అనే బిరుదును ఇచ్చింది. ఆమె చేతి వెంట్రుక 18.40 సెంటీమీటర్లు (7.24 అంగుళాలు) పొడవు ఉంది. ఇది మామూలు మనుషులతో పోల్చుకుంటే చాలా పొడవు అని చెప్పుకోవచ్చు.

సంబంధిత పోస్ట్