'ఫ్యామిలీ స్టార్' నుంచి క్రేజీ అప్‌డేట్

67చూసినవారు
'ఫ్యామిలీ స్టార్' నుంచి క్రేజీ అప్‌డేట్
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం "ఫ్యామిలీ స్టార్". ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు 'నందనందనా' ఫుల్ లిరికల్ సాంగ్ ని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్