8 బిలియన్‌ల దాటిన ప్రపంచ జనాభా

58చూసినవారు
8 బిలియన్‌ల దాటిన ప్రపంచ జనాభా
ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా. అలాగే 2080 నాటికి 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్