ఆ దేశంలో అండర్‌వేర్‌తో కారుని తూడుస్తే నేరమే

57చూసినవారు
ఆ దేశంలో అండర్‌వేర్‌తో కారుని తూడుస్తే నేరమే
ప్రపంచం మొత్తం చట్టంతో చుట్టబడి ఉంది. అయితే ఒక్కొక్క దేశంలో చట్టం ఒక్కోరకంగా ఉంటుంది. అమెరికాలోని సాన్‌ఫ్రాన్‌సిస్కోలో మాత్రం వింత చట్టం ఉంది. ఎవరైనా తమ కారును అండర్‌వేర్‌తో తూడిచినట్లు తేలితే వారికి జరిమానా పడుతుంది. అక్కడి చట్టంలోని సెక్షన్ 649 ప్రకారం అలా చేయడం చట్ట విరుద్ధమని అక్కడి న్యాయ సూత్రాల్ల ఉంది. ఈ విషయాన్ని పలువురు న్యాయ నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్