హైదరాబాద్ నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు మహిళను చంపేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మృతదేహాలు అనంతపద్మనాభ స్వామి గుట్టల్లో లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.