కాల్పుల కలకలం.. ఓ యువకుడి మృతి

69చూసినవారు
కాల్పుల కలకలం.. ఓ యువకుడి మృతి
అమెరికాలోని న్యూయార్క్ బ్రాంక్స్ సబ్‌వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతుడిని 25 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఇద్దరు టీనేజర్ల మధ్య వాగ్వాదమే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఏ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగిందో తెలియదని చెప్పారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్