‘దివ్యాంగులకు ఆధార్ తప్పనిసరి’

51చూసినవారు
‘దివ్యాంగులకు ఆధార్ తప్పనిసరి’
స్కాలర్‌షిప్‌లు, పలు పథకాలను పొందాలంటే దివ్యాంగులకు తప్పనిసరిగా ఆధార్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దీనికి సంబంధించి నిబంధలను వెల్లడించింది. ఆధార్ ఉంటేనే 6 రకాల స్కాలర్‌షిప్‌లు (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్, నేషనల్ ఫెలో షిప్, ఫ్రీ కోచింగ్) వర్తిస్తాయని తెలిపింది. ఆధార్ లేకపోతే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లను సమర్పించాలి.

సంబంధిత పోస్ట్