NFBS: ఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇచ్చే ప‌థ‌కం

50చూసినవారు
NFBS: ఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇచ్చే ప‌థ‌కం
ఇంటి పెద్ద అనుకోని ప‌రిస్థితుల్లో మరణిస్తే, ఆ కుటుంబానికి ఆస‌రాగా ఉండేందుకు కేంద్రప్రభుత్వం ‘నేష‌నల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్’ (NFBS) అమలుచేస్తోంది. ఈ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్ల రేష‌న్‌కార్డు క‌లిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ ప‌థ‌కం కోసం మీసేవా కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తులు తీసుకుని మీ మండ‌ల రెవెన్యూ అధికారికి స‌మ‌ర్పించాలి.

సంబంధిత పోస్ట్